తుళ్లూరు: ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం

తుళ్లూరు మండలం వెలగబడిలో శుక్రవారం నిర్వహించనున్న ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమం కి సర్వం సిద్ధమైంది. సభ ఏర్పాట్లను గురువారం నాడు రాష్ట్ర ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సభాస్థలి ఏర్పాట్లను, వాహనాల పార్కింగ్, మరియు సిట్టింగ్ తాగునీరు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా హాజరు కాబోతున్నందున ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకూడదని అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్