పిల్లల భద్రత కోసం బస్సుల నిబంధనలు పాటించండి: డీస్పీ

దాచేపల్లి మార్కెట్ యార్డులో దాచేపల్లి, గురజాల మండలాల స్కూల్ బస్సుల పత్రాలు, వాహన స్థితిని గురువారం పర్యవేక్షించారు. గురజాల డీఎస్పీ, పల్నాడు డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, మాచర్ల మోటార్ వాహన ఇన్స్పెక్టర్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్సుల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలు పిల్లల ప్రయాణ భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి.

సంబంధిత పోస్ట్