పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్లాను ప్రశంసించిన సీఎం చంద్రబాబు

పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్లా పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగకరంగా మార్చిన తీరు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలన్న సూచన చేశారు.

సంబంధిత పోస్ట్