రెవెన్యూ క్లినిక్ అర్జీలపై క్షేత్రస్థాయి పరిశీలన

మాచర్ల మండల తహశీల్దార్ బీ. కిరణ్ కుమార్, కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల పరిధిలోని జమ్మలమడక గ్రామానికి చెందిన బాదే రామయ్య తన పొలం సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లో అర్జీ దాఖలు చేశారు. తహశీల్దార్ గురువారం పొలం వద్దకు వెళ్లి రికార్డులను పరిశీలించి, కార్యాలయ రికార్డులతో సరిపోల్చి నివేదిక పంపుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్