పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలపై మాచర్ల తహశీల్దార్ కిరణ్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సంబంధిత స్థలాలకు సంబంధించిన పత్రాలను అందించాలని అర్జీదారులకు సూచించారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు MRO తెలిపారు. ఈ సంఘటన మాచర్లలో జరిగింది.