విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 6, 034 క్యూసెక్కులను చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 246, బ్యాం క్ కెనాల్ 1356, తూర్పు కాలువకు 650, పశ్చిమ కాలువకు 227, నిజాంపట్నం కాలువకు 450, కొమ్మూరు కాలువకు 1780 క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 71, 000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు