మంగళగిరి: ఆపరేషన్ ట్రేస్ పోస్టర్ ఆవిష్కరించిన డీజీపీ

రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి, వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం 'ఆపరేషన్ ట్రేస్' ప్రారంభమైందని డీజీపీ హరీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళగిరి కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ రూపంలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్