మంగళగిరి: ఆటో మ్యాటేషన్ ద్వారా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానాలలో మార్పు చేస్తూ నూతనంగా ప్రవేశపెట్టిన ఆటో మ్యాటేషన్ ద్వారా తక్కువ సమయంలో సులువుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని కమిషనర్ ఆలిం భాష వెల్లడించారు. ఈ విధానంతో మున్సిపల్ కార్యాలయంలో చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదని ఆయన అన్నారు మంగళగిరి పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన ఆటో మ్యాటేషన్ టేషన్ రిజిస్ట్రేషన్ విధానాలపై శుక్రవారం సమీక్షించారు.

సంబంధిత పోస్ట్