నరసరావుపేట రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్

పల్నాడు జిల్లా నరసరావుపేట రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద బుధవారం ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ లోకనాథం ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్