ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే

నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం అమరావతిలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య అంశాల పై ముఖ్యమంత్రితో చర్చించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల శ్రేయస్సు కోసం అవసరమైన చర్యల పై ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్