పిజిఆర్ఎస్ అర్జీలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, ప్రజల నుంచి 112 అర్జీలను స్వీకరించారు. పిజిఆర్ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్