అడ్డగడ్డ వెంకటేశ్వర్లకు గ్రేడ్ 2 కార్యదర్శిగా పదోన్నతి

ఇంకొల్లు మండల పరిధిలో ఇంకొల్లులో ఉద్యోగిగా, కొనికి పంచాయతీకి ఇన్చార్జి కార్యదర్శిగా పనిచేస్తున్న అడ్డగడ్డ వెంకటేశ్వర్లకు గ్రేడ్ 2 కార్యదర్శిగా పదోన్నతి లభించింది. కొనికి పంచాయతీ రెగ్యులర్ కార్యదర్శిగా ఆయన విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు ఎంపీడీవో జి శ్రీనివాసరావు తెలిపారు. పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లను ఎంపీడీవో, సూపర్డెంట్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది అభినందించారు. ఈ పదోన్నతి ఇంకొల్లులో ఉద్యోగిగా, కొనికి పంచాయతీకి ఇన్చార్జి కార్యదర్శిగా పనిచేస్తున్న వారికి వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్