ప్రభుత్వ హోమియో సేవలు అభినందనీయం కలెక్టర్

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ప్రజల ఆరోగ్యం కోసం నిబద్ధతతో సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యుల శ్రమను ప్రశంసించారు. శనివారం పర్చూరు నియోజకవర్గంలోని శ్రీ అద్దంకి నాంచారమ్మ ఆలయం వద్ద యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అనంతరం ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్