నాణ్యత ప్రమాణాలు పాటించాలి జిల్లా అధికారి శ్రీనివాసులు

బుధవారం పొన్నూరు మండలం మాచవరం గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లను జిల్లా పంచాయతీరాజ్ అధికారి జి. శ్రీనివాసులు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ పరిశీలించారు. రోడ్డు నిర్మాణ తీరును స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్న అధికారి, నాణ్యతా ప్రమాణాలు పాటించి రోడ్లు నిర్మించాలని గుత్తేదారునికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుమ్మ చంద్ర శేఖర రావు, ఏపీఓ సుభాషిని, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్