ప్రత్తిపాడు: తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు

ప్రత్తిపాడు నియోజకవర్గంలో వేసవి తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అధికారులను ఆదేశించారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్