రేపల్లె: అనధికార లేఔట్లు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం

అనధికార లేఔట్ లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని రేపల్లె మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు తెలిపారు. 2025వ సంవత్సరం జూన్ 30 ముందు అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లు, ప్లాట్ లకు 14 శాతం ఓపెన్ స్పీస్ చార్జీలు ప్రభుత్వానికి చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు పొందని లేఔట్లకు విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ సదుపాయం ఉండదని తెలిపారు.

సంబంధిత పోస్ట్