కృష్ణా నదికి వరద తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు అన్నారు. గురువారం రేపల్లె మండలం పెనుముడి పుష్కర్ ఘాట్ ను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. వరద ముప్పు ఉండే ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మత్స్యకారులు ఎవరుఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని తహసిల్దార్ సూచించారు.