రేపల్లె మండలంలో రేపు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపల్లె మండలంలోని ఈపూరు లంక, చిలుమూరు సబ్ స్టేషన్లలో విద్యుత్ మరమ్మత్తుల కారణంగా బుధవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చిలుమూరు లంక, సుగ్గుణాలంక, ఈపూరు లంక, చింతల్లంక, పెదలంక, చిలుమూరు, అనంతవరం, ఈపూరు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని కొల్లూరు విద్యుత్ శాఖ ఏఐ పి సాయి రామకృష్ణ మంగళవారం తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్