నరసరావుపేటలో ప్రమాదకరంగా బస్సు ప్రయాణం

నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి వెళ్లే బస్సులు ప్రమాదకరంగా ప్రయాణికులను ఎక్కించుకొని ప్రయాణిస్తున్నాయి. శుక్రవారం నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి బయలుదేరిన ఒక బస్సుకు వెనుకవైపు అద్దం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సుకు వెనుక వైపు ఉండాల్సిన అత్యవసర మార్గం అద్దం లేకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్