ఏపీఎంసీఏ బృందం కమిషనర్ వీర పాండ్యన్ తో చర్చలు

మంగళగిరి కమిషనర్ కార్యాలయంలో గురువారం ఏపీఎంసీఏ బృందం కమిషనర్ వీర పాండ్యన్ ను కలిసి, ట్రాన్స్ఫర్స్, పెండింగ్ బకాయిలు, 8PM FRS వంటి ప్రధాన సమస్యలపై చర్చించింది. కమిషనర్ వీర పాండ్యన్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సందీప్ కుమార్, సంధ్యా, లింగరాజు యాదవ్, నీలిమ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్