ఫిరంగిపురం: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఫిరంగిపురం మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆశాఖ ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేతపూడి, కండ్రిక, రేగులగడ్డ, యర్రగుంట్లపాడు గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. వినియోగదారులు ఈ సమాచారాన్ని గమనించి తమకు సహకరించవలసిందిగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్