తుళ్లూరు: లేఅవుట్ పరిశీలించిన అడిషనల్ కమిషనర్

రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం, మందడం గ్రామంలో నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ అమలు ప్రక్రియకు సంబంధించి లేఅవుట్లను ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ బుధవారం ఉదయం పరిశీలించారు. అధికారులు మ్యాప్‌ల ద్వారా ఆయా లేఅవుట్ల వివరాలను భార్గవ్ తేజకు వివరించారు.

సంబంధిత పోస్ట్