అమరావతిలో బయోడైవర్సిటీ నర్సరీ ఏర్పాటు

రాజధాని అమరావతిలో బయోడైవర్సిటీ నర్సరీ ఏర్పాటు కానుంది. ఇందుకు ఇప్పటికే సీఆర్డీఏ సన్నాహాలు ప్రారంభించింది. భవిష్యత్తు అవసరాలకు అక్కరకొచ్చేలా దీనిని సిద్ధం చేశారు. ఈ నర్సరీ నమూనాలు ఖరారయ్యాయి. ఉద్దండరాయునిపాలెంలో దీనికి కేటాయించిన ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు. పూర్తిగా. ఇక్కడి వాతావరణం, నేలలకు తగిన మొక్కలను పెంచనున్నారు. నర్సరీని ఆరు నెలల్లో సిద్ధం చేయాలని ప్రణాళిక రచించారు.

సంబంధిత పోస్ట్