తుళ్లూరు: సి ఆర్ డి ఏ కార్యాలయంలో మొదలైన గ్రీవెన్స్

రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో శుక్రవారం నాడు సి ఆర్ డి ఏ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభించారు. గ్రీవెన్స్ కార్యక్రమం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు, రైతు కూలీలు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న అర్జీలు సమర్పించాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్