తుళ్లూరు: రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన

రాజధాని అమరావతి ప్రాంతంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం పర్యటించారు. వెస్ట్ బైపాస్, పాలవాగు, కొండవీటి వాగు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, వరద నియంత్రణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్