కొల్లిపర గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియామకం

గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియడంతో, కొల్లిపర మండలంలోని అన్నవరం, అన్నవరపు లంక, బొమ్మువాని పాలెం గ్రామాలకు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అత్తొట, చక్రాయపాలెం, జేముడుమడు గ్రామాలకు dy MPDO దానయ్య, కొల్లిపర పంచాయతీకి MPDO విజయలక్ష్మీ ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి P V నాగ సాయి కుమార్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకాలు జరిగాయని కొల్లిపర MPDO విజయలక్ష్మీ తెలిపారు.

సంబంధిత పోస్ట్