తెనాలి: అభ్యాసన సామర్ధ్యాన్ని పెంచుకోవాలి – డీఈఓ రేణుక

విద్యార్థులంతా అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి సివి. రేణుక సూచించారు. తెనాలి ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎంహెచ్ స్కూల్ను గురువారం ఆమె పరిశీలించారు. మధ్యాహ్న భోజనపథకం రికార్డుల పరిశీలనతో పాటు విద్యార్థులకు పంపిణీ చేసిన కిట్ల వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్