తెనాలి: మూడు ఇసుక లారీలను సీజ్ చేయించిన మంత్రి

ఇసుక అక్రమంగా దోచుకుంటే సహించేది లేదని. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ అధికారులను హెచ్చరించారు. శనివారం మున్నింగి ఇసుక స్టాక్ పాయింట్లో మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రిజిస్ట ర్లను, రికార్డులను పరిశీలించారు. అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎందుకు ఆరోపణలు వస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. స్టాక్ పాయింట్ నుంచి బిల్లులు లేకుండా వెళ్తున్న 3లారీలను ఆపీ సీజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్