తెనాలి: నేడు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఇన్ ఛార్జ్ కమిషనర్ వీఎం. లక్ష్మీపతిరావు తెలిపారు. ఉదయం 11. 30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన వహిస్తారని అన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఎక్స్ ఆఫీషీయో సభ్యులు పాల్గొనాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్