నేడు గ్రూప్‌-1 అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

AP: గ్రూప్-1 పరీక్షల వివాదంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఎంపికి అయిన అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు తీర్పు కోసం గ్రూప్-1 అభ్యర్థులు, ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕