శ్రీకాకుళంలో హెల్మెట్ బ్యాంకులు

శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం వాహనదారుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు "హెల్మెట్ బ్యాంకులను" అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ కాన్సెప్ట్ ప్రకారం, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులు పోలీసులకు చిక్కితే జరిమానాకు బదులుగా ఉచితంగా హెల్మెట్ పొందుతారు. అయితే, 48 గంటల్లోగా దానిని తిరిగి అప్పగించి, సొంతంగా హెల్మెట్ కొనుగోలు చేసినట్లు చూపించాలి. లేనిపక్షంలో జరిమానా, లైసెన్స్ రద్దు వంటి చర్యలుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్