మీలో ఎంతమంది పాలిటిక్స్‌లోకి వస్తారు?.. విద్యార్థులకు లోకేష్ ప్రశ్న (వీడియో)

మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి లోకేష్ విద్యార్థులను ఉద్దేశించి ‘‘మీలో ఎవరెవరు రాజకీయ నాయకులు అవ్వాలని అనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించగా, విద్యార్థులు ఏం మాట్లాడలేదు. దీంతో సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘చదువుకున్నవాళ్లంతా ఉద్యోగాలు చేస్తే, రాజకీయాలు మాత్రం మన జీవితాల్ని శాసిస్తాయి. మీరు కూడా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలి’’ అని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్