వాట్సప్‌లో సదరం సేవలు ఎలా వినియోగించుకోవాలి?

AP: ‘మనమిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ నంబర్ 9552300009కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే Citizen Services విభాగంలో Sadaram Servicesను ఎంచుకోవాలి. అక్కడ మీకు ప్రధానంగా సదరం స్లాట్ లభ్యత (Slot Availability), సదరం స్లాట్ బుకింగ్ (Slot Booking), సదరం సర్టిఫికెట్ డౌన్‌లోడ్ (Certificate Download) అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. స్లాట్లు బుక్‌ చేసుకోవాలని అనుకునేవారు లభ్యతను బట్టి మీకు వీలైన తేదీ, సమయాన్ని ఎంచుకుని వెంటనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్