ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ కన్వీనర్ కోటా ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే 17.5 శాతం ఫీజు పెంచినట్లు తెలుస్తోంది. బీఈడీకి రూ.10,500, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)కు రూ.17,625గా నిర్ణయించింది.