తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం (వీడియో)

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, నక్కలపల్లిలో పార్కు ఏర్పాటుతో పాటు దారుణ హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో వెల్దుర్తి ఎంపీపీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నాడని చంద్రయ్యను దారుణంగా చంపేశారు.

సంబంధిత పోస్ట్