బద్వేల్ అర్బన్ ఎస్సైగా తాహిర్ హుస్సేన్

కడప జిల్లా బద్వేల్ అర్బన్ ఎస్సైగా తాహిర్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో అన్నమయ్య, వై.ఎస్.ఆర్ కడప జిల్లాల్లో ఎస్సైగా పనిచేసిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్తో మంచి పేరు తెచ్చుకున్నారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రాధాన్యత ఇస్తానని, నేరాల నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్