దత్తాపురం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి: బాలనాగిరెడ్డి

దత్తాపురం జడ్పీ హైస్కూల్లో గురువారం ‘మన ఊరు మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బీజేపీ మండల కన్వీనర్ బాలనాగిరెడ్డి, స్కూల్ ఛైర్మన్ చంద్రశేఖర్, హెడ్‌మాస్టరు రేణుకా రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్