జమ్మలమడుగు: సీఎం చేతుల మీదుగా 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన

మంత్రి కందుల దుర్గేశ్ జమ్మలమడుగులోని గండికోటలో మీడియా సమావేశం నిర్వహించారు. శుక్రవారం సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రూ. 77. 91 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు సర్వం సిద్ధమైందన్నారు. రూ. 165 కోట్లతో 5 పర్యాటక ప్రాజెక్టులకు సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్