జమ్మలమడుగు: ఒకే కుటుంబంలో ఇద్దరికి కానిస్టేబుల్ జాబ్

జమ్మలమడుగు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇద్దరు సోదరులు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై ప్రతిభ చూపించారు. చింతా చంద్ర నారాయణ, శ్యామలాదేవి కుమారులు లక్ష్మీనారాయణ (సివిల్), విజయ నారాయణ (APSP)గా ఎంపికయ్యారు. ఇదే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగం సాధించడంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్