వల్లూరులో కొత్త పట్టా పాసుబుక్కుల పంపిణీకి సిద్ధం – ఆర్డీవో

వల్లూరులో బుధవారం ఆర్డీవో జాన్ ఇర్విన్ తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. రీసర్వే పూర్తైన గ్రామాల్లో పాత పట్టా పాసుబుక్కుల స్థానంలో రాజముద్రతో కొత్త పాసుబుక్కుల పంపిణీపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ శ్రీవాణి జనవరి 2 నుంచి ప్రముఖ గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్