బక్రీద్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ షెల్కే

గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా కడప నగరం టూ టౌన్ పరిధిలోని పలు ప్రాంతాలు, చెన్నూరు పట్టణంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి, సీఐలు, సిబ్బంది కూడా ఎస్పీ వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్