నేడు కమలాపురంలో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల ప్రారంభం

కమలాపురంలో ట్రాఫిక్ సమస్యలను తీర్చే నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మార్చి 31 సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్నాయి. మంత్రులు బి. సి. జనార్దన్ రెడ్డి, ఎస్. సవితమ్మ, ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి, టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రజలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.

సంబంధిత పోస్ట్