మదనపల్లె: ఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఐజీ

కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం మదనపల్లెలోని ఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమావేశమై నేరాల నియంత్రణపై సీఐలు, ఎస్ఐలకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం ఆయన తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి. కొత్తకోట మండలానికి వెళ్లి, హార్సిలీ హిల్స్‌ను సందర్శించారు.

సంబంధిత పోస్ట్