మదనపల్లి: అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి - కలెక్టర్

మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)'లో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ప్రజల నుంచి 285 అర్జీలను స్వీకరించారు. డీఆర్వో మధుసూదనరావు, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి అర్జీలు స్వీకరించిన కలెక్టర్, ఏ ఒక్క అర్జీని పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్