కురవంక గ్రామ సచివాలయ రికార్డులు అధికారులు స్వాధీనం

మదనపల్లి మండలం కురవంక గ్రామ సచివాలయ రికార్డులను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గత నెల 13న కార్యదర్శి మంజును సస్పెండ్ చేసిన తర్వాత రికార్డులు ఆమె ఆధీనంలోనే ఉన్నాయి. డిపిఓ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిగా నియమిత నిమ్మనపల్లి ఎంపీడీవో రమేష్ బాబు, మదనపల్లి డిప్యూటీ ఎంపీడీవో భారతి ఆధ్వర్యంలో సచివాలయాన్ని తనిఖీ చేసి, రికార్డులను స్వాధీనం తీసుకుని స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి తరలించారు.

సంబంధిత పోస్ట్