DEO సుబ్రహ్మణ్యాన్ని కలిసిన ప్రెమ్స్ ప్రతినిధులు

అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యాన్ని శుక్రవారం స్థానిక ప్రెమ్స్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు. నూతన సంవత్సరంలో మదనపల్లె కేంద్రంగా జిల్లా పరిపాలన ప్రారంభం కావడం శుభసూచకమని, జిల్లా విద్యాశాఖ కార్యాలయం మదనపల్లెలో ఏర్పాటు కావడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని సంఘం నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్