మైదుకూరు యువకుడికి కానిస్టేబుల్ ఉద్యోగం

మైదుకూరు మున్సిపాలిటీకి చెందిన కృష్ణాపురం వాసి వెంకట సుమన్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వ్యవసాయం చేస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఈ విజయాన్ని సాధించారు. రైతు కుటుంబానికి చెందిన సుమన్ విజయంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగం రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సుమన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్