ఖాజీపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

ఖాజీపేట మండలంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (రెవెన్యూ క్లినిక్) నిర్వహించినట్లు ఖాజీపేట తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మండల స్థాయి అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ రెవెన్యూ సమస్యలను అర్జీల రూపంలో అందించాలని ఆదివారం సూచించారు. ఖాజీపేట మండలానికి చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్