ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో బాకీ పడ్డ బడా నేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడు పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయి పడ్డారు. ఈ బకాయిలను వసూలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి స్వయంగా ఆ నాయకుడి ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. ఫంక్షన్ హాల్‌కు తాళాలు వేయడానికి ప్రయత్నించగా, అక్కడున్న వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్