ప్రొద్దుటూరులో సీఐడి విచారణ

ప్రొద్దుటూరులో మున్సిపల్ నిధులతో ప్రైవేట్ స్థలంలో రహదారి నిర్మాణంపై సీఐడీ ఉన్నతాధికారులు రాష్ట్ర అడిషనల్ డీజీపీ విచారణ చేపట్టారు. రవిశంకర్ అయ్యనార్, ఎస్పీ గంగాధర్ నగరానికి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, వివరాలు సేకరించారు. గతంలో మున్సిపల్ కమిషనర్ రాధ హయాంలో ప్రైవేట్ కాలేజీ కోసం ప్రైవేట్ భూమిలో రోడ్డు నిర్మించిన వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్